ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్స

ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్స

NLG: తుంగతుర్తి మండలం సూర్యతండ గ్రామంలో ఉపాధిహామీ కూలీలకు నాగారం ఆర్థిక అక్షరాస్యత కేంద్రం వారి ఆధ్వర్యంలో SBI బ్యాంక్‌పై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్ రామకృష్ణ మాట్లాడుతూ.. బ్యాంక్‌లపై ప్రతి ఒక్కరికి అవగాహన వుండాలని, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజనపై అవగాహన కల్పించారు.