పిఠాపురంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

ప.గో: పిఠాపురంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.