నంద్యాల కలెక్టర్‌ను కలిసిన కమిషన్ సభ్యులు

నంద్యాల కలెక్టర్‌ను కలిసిన కమిషన్ సభ్యులు

NDL: ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల రక్షణ కమిషన్ సభ్యులు రాజేంద్రప్రసాద్ శుక్రవారం నంద్యాల కలెక్టర్ రాజకుమారిని కలిశారు. కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. పలు అంశాలపై చర్చించారు. వారి వెంట స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బాలల హక్కుల రక్షణ తీరుపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.