గృహ నిర్మాణాల వేగంపై కమిషనర్ దృష్టి

గృహ నిర్మాణాల వేగంపై కమిషనర్ దృష్టి

E.G: రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ఇవాళ గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. వెలుగుబంద, కానవరం లేఅవుట్లలో ఇళ్ల పురోగతిని పరిశీలించారు. అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమన్వయంతో పని చేసి నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.