VIDEO: మాదక ద్రవ్య రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ
NLG: దేవరకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞలో భాగంగా ప్రభుత్వ బాలుర ఉన్నత పారశాలలో, మునిసిపల్ అధికారులు, సిబ్బందితో మాదక ద్రవ్య రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ కమీషనర్ సుదర్శన్ మాట్లడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పలు సూచనలు చేశారు.