మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: ఎస్పీ

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: ఎస్పీ

తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలకు నూతన బ్రెత్ అనలైజర్ పరికరాలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ సీఐ సంజీవ్, ఎంటివో రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రజల ప్రాణ రక్షణ పోలీసుల మొదటి బాధ్యత అని ఎస్పీ తెలిపారు. అనంతరం మద్యం సేవించి వాహనం నడపితే ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.