హెల్మెట్ లేకుంటే లైసెన్స్ రద్దు!

హెల్మెట్ లేకుంటే లైసెన్స్ రద్దు!

విశాఖ: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఆయా వాహనం వెనుక కూర్చున్న వ్యక్తులు సైతం హెల్మెట్ ధరించకుండా తిరుగుతున్న వాహనదారుల పై పోలీసుశాఖ వారు కేసుల నమోదు చేసిన వాటిలో ఈనెల 1వ తేది నుండి 5వ తేది వరకు 837 మంది డ్రైవింగ్ లైసెన్సులు 3 నెలల పాటు తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ రాజారత్నం శుక్రవారం తెలియజేశారు. ఇకపై కూడా ఈ తనిఖీలు కొనసాగుతాయని అన్నారు.