సింహాచలం ఘటనపై ప్రభుత్వానికి నివేదిక

సింహాచలం ఘటనపై ప్రభుత్వానికి నివేదిక

AP: సింహాచలం గోడ కూలిన ఘటనపై విచారణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. నివేదికపై మంత్రులు అనిత, ఆనం రామనారాయణ రెడ్డితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు చర్యలకు ఆదేశించే అవకాశం ఉంది. కాగా, సింహాచలం ఆలయం వద్ద గోడ కూలిన ఘటనలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.