ఆత్మకూరులో కొండచిలువ హల్‌చల్
NLR: ఆత్మకూరులో కొండ చిలువ సంచారం కలకలం రేపింది. బట్టేపాడు క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న పాత తాగునీటి కేంద్రం వద్ద కొండచిలువ ప్రత్యక్షమవ్వగా.. సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. తాగునీరు కోసం వచ్చిన వారు కేకలు వేస్తూ పరుగులు తీశారు. అధికారులకు సమాచారం అందించారు.