భారీ వర్షం.. ఆందోళనలో రైతులు

భారీ వర్షం.. ఆందోళనలో రైతులు

E.G: గోకవరం మండల కేంద్రంలో ఇవాళ సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా వారపు సంతకు వచ్చే కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వరి కోతల సమయం కాబట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు.