HYD బొటానికల్ గార్డెన్‌లో ఫారెస్ట్రీ ట్రైనింగ్

HYD బొటానికల్ గార్డెన్‌లో ఫారెస్ట్రీ ట్రైనింగ్

HYD: ఫారెస్ట్రీ స్టూడెంట్స్ HYD బొటానికల్ గార్డెన్‌ను సందర్శించి, ల్యాండ్‌స్కేప్ డిజైన్‌, సంరక్షణ, అర్బన్ ఫారెస్ట్రీపై విలువైన అవగాహన పొందారు. పచ్చని పరిసరాల ప్రాధాన్యతను వివరిస్తూ ప్రేరణనిచ్చిన IFS రంజిత్ సర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మార్గదర్శకత్వం యువ ఫారెస్టర్లలో పర్యావరణ ప్రేమను మరింత బలపరిచిందన్నారు.