ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ విగ్రహావిష్కరణ

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ విగ్రహావిష్కరణ

అర్జెంటీనా క్రీడాకారుడు లియోనల్ మెస్సీ తన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. లేక్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని ఆయన వర్చువల్‌గా ఆవిష్కరించారు. అనంతరం సాల్ట్‌లేక్ స్టేడియంలో అభిమానులను కలిశారు. మెస్సీతో కరచాలనం చేసి అభిమానులు ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు.