ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్ తేజాస్

ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్ తేజాస్

SRPT: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజాస్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆర్డీవోలు, తాసిల్దార్లతో ఆయన వెబ్‌ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, కౌంటింగ్‌ ఏర్పాట్లు పరిశీలించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వివరాలను 37ఏ, 37సీ రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.