ఏ క్షణమైనా మాజీ డిప్యూటీ సీఎం అరెస్టు?

ఏ క్షణమైనా మాజీ డిప్యూటీ సీఎం అరెస్టు?

CTR: మద్యం కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని సిట్ ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. గతంలోనే నోటీసులు ఇవ్వగా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో తిరుపతిలోని ఆయన ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ హయాంలో నూతన మద్యం పాలసీ రూపకల్పన సమయంలో నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు.