VIDEO: పెద్ద వాగు ప్రాజెక్టు పునర్నిర్మాణంకై సీపీఐ ర్యాలీ
ELR: పెద్ద వాగు ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ వేలేరుపాడులో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సీపీఐ నేతలు మాట్లాడుతూ.. పెదవాగు ప్రాజెక్ట్ గతంలో కురిసిన వర్షాలకు కొట్టుకుపోయి అపార నష్టం మిగిల్చింది అన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రాజెక్ట్‌ను పునర్నిర్మాణం చేయాలని కోరారు. దీని ద్వారా వేల ఎకరాలకు వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుందని వివరించారు.