VIDEO: లెంగి ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

VIDEO: లెంగి ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

KMR: సదాశివనగర్ మండల కేంద్రంలో ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు. గిరిజన సంస్కృతిక సాంప్రదాయం హోలీ (లెంగి) పండగ ఉత్సవాలు జరిపారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరయ్యారు. గిరిజనులతో ఆడి పాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోలీ పండుగలో ఉన్న రంగుల వలె అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండాలన్నారు.