'అబ్రార్' అంశం మా పరిధిలో లేదు: BCCI

'అబ్రార్' అంశం మా పరిధిలో లేదు: BCCI

పాక్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్(SRL) తీసుకున్న అంశంతో IPLకు సంబంధం లేదని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అన్నారు. అది విదేశీ లీగ్‌కి చెందిన అంశమని, తమ పరిధిలో లేనివాటిపై చేయగలిగేది ఏం లేదని స్పష్టంచేశారు. కాగా అబ్రార్‌ని తీసుకోవడంపై టీమిండియా, IPL ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. SRL ట్విటర్ అకౌంట్ కూడా సస్పెండ్ అయింది.