'మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే లక్ష్యాన్ని ఛేదిస్తారు'

'మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే లక్ష్యాన్ని ఛేదిస్తారు'

MBNR: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తారని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా డీకే అరుణ నూతన కలెక్టర్ కుష్బూ గుప్తాకు సన్మానం చేశారు. అనంతరం మహిళా సాధికారత కొరకు ప్రతిజ్ఞ చేశారు.