గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఇందిరమ్మ
NDL: కొలిమిగుండ్ల మండలం రాఘవ రాజు పల్లె గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ఆదివారం పర్యటించారు. బీసీ ఇందిరమ్మ గ్రామానికి చేరుకోగానే టీడీపీ నాయకుడు రామ్మోహన్ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం బీసీ ఇందిరమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.