ఢిల్లీ పేలుడు.. మరో సీసీటీవీ ఫుటేజ్

ఢిల్లీ పేలుడు.. మరో సీసీటీవీ ఫుటేజ్

ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనకు సంబంధించిన మరో సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. భయానక దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ పేలుడు కోసం 2 కిలోల అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు అధికారులు గుర్తించారు. కారు మధ్యలో అమ్మోనియం బాంబులు ఉంచడంతోనే తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఫొరెన్సిక్ అధికారులు తెలిపారు.