VIDEO: వైభవంగా నాగులమ్మ జాతర

VIDEO: వైభవంగా నాగులమ్మ జాతర

MLG: మంగపేట మండలం రాజుపేట గ్రామంలో శుక్రవారం నాగులమ్మ జాతరలో భాగంగా నిర్వహించిన ఎదుర్కోలు కార్యక్రమం వైభవంగా జరిగింది. డప్పు వాయిద్యాలు, గిరిజన నృత్యాల మధ్య పూజారులు, వడ్డెలు కంకవనంతో గ్రామంలోకి ప్రవేశించారు. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. SI సూరి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం అర్ధరాత్రి నాగులమ్మ- పగిడిద్దరాజుల కళ్యాణం నిర్వహించారు.