పలమనేరు పరిరక్షణ సమితి సేవలు అభినందనీయం: MLA

పలమనేరు పరిరక్షణ సమితి సేవలు అభినందనీయం: MLA

CTR: పలమనేరు పరిరక్షణ సమితి సేవలను స్థానిక MLA అమర్నాథ్ రెడ్డి అభినందించారు. ఇప్పటిదాకా PPS చేపట్టిన కార్యక్రమాలను గుర్తిస్తూ ప్రభుత్వం స్వచ్ఛంద సేవా అవార్డును సమీక్షించి అందించింది. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో ప్రాముఖ్యత పొందిన సమితి, జిల్లా స్థాయిలో ఉత్తమ ఎన్జీవో‌గా స్థానిక మున్సిపల్ కార్యాలయం ద్వారా ఎంపికై ప్రసంశనీయమైన ఘనత సాధించింది.