VIDEO: భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

MLG: ములుగు జిల్లా ఏటూరునాగారం డివిజన్‌లో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. అత్యంత భారీ వర్ష సూచనతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద పెరిగి, నీటి మట్టం 13.340 మీటర్లకు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమై, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.