వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* పర్వతగిరి మండలంలో లారీపై నుంచి జారిపడి డ్రైవర్ మృతి
* నల్లబెల్లి MRO ఆఫీస్‌లో భూభారతి దరఖాస్తులు పరిశీలించిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి
* చెన్నారంలో పర్మిషన్ లేకుండా ఈత చెట్ల తొలగింపుపై విచారణ చేపట్టిన ఎక్సైజ్ అధికారులు
* సన్నూర్‌లో ప్రమాదవశాత్తు ఓ ఇంటికి నిప్పంటుకుని గృహోపకరణాలు దగ్ధం