VIDEO: పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటూయూ ర్యాలీ
WNP: గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ వనపర్తి జిల్లా కార్యదర్శి మండ్ల రాజు డిమాండ్ చేశారు. గురువారం మర్రికుంట నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాల్లో చెల్లిస్తామని చెప్పి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.