మున్సిపల్ ఛైర్పర్సన్ పూడికతీత పనుల పరిశీలన

మున్సిపల్ ఛైర్పర్సన్ పూడికతీత పనుల పరిశీలన

MBNR: జడ్చర్లలో ఇటీవల కురిసిన వర్షానికి నీటితో నిండిన మురికి కాలువలు, డ్రైనేజీలలోని పూడికతీత పనులను RDMA హైదరాబాద్ శ్రీనివాస రావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ కోనేటి పుష్పలత, కమిషనర్ లక్ష్మారెడ్డి ఈరోజు పరిశీలించారు. తక్షణమే నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు పుష్పలత తెలిపారు. కౌన్సిలర్స్ కుమ్మరి రాజు, చైతన్ చౌహన్, నాయకులు కోనేటి నర్సిములు, పరమటయ్య పాల్గొన్నారు.