VIDEO: ప్రభుత్వ అసమర్ధతతోనే ఎరువుల కొరత

SDPT: కేసీఆర్ హయాంలో లేని యూరియా కొరత నేడు ప్రభుత్వ అసమర్ధతతోనే కొరత ఏర్పడిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అక్బర్ పేట గ్రోమోర్ కేంద్రం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులతో ఆయన మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనీ పేర్కొన్నారు. యూరియా లేకపోవడంతో పంట చేనులలో ఎదుగుదల ఆగిపోయిందని ఆరోపించారు.