జమ్ములమ్మ, పరశురాముడిని దర్శించుకున్న ఎమ్మెల్యే

జమ్ములమ్మ, పరశురాముడిని దర్శించుకున్న ఎమ్మెల్యే

GDWL: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీ జమ్ములమ్మ అమ్మవారిని మరియు పరశురాముడు స్వామి వారిని దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో గద్వాల నియోజకవర్గ ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో జీవించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకున్నానని ఆయన తెలిపారు.