ఎంపీ ఓటుపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మాజీమంత్రి
MHBD: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య ఓటు హక్కుపై ఉత్కంఠ నెలకొంది. 2025లోనే వరంగల్ కార్పొరేషన్ లో ఓటు నమోదు చేసుకున్న ఆమె.. ఇప్పుడు తొర్రూరులో ఓటు వేయడం ఎలా సాధ్యమని జిల్లా కలెక్టర్‌కు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.