గవర్నర్‌ను సన్మానించిన ఎంపీ

గవర్నర్‌ను సన్మానించిన ఎంపీ

NLR: ఇటీవల గోవా గవర్నర్‌గా నియమితులైన మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సన్మానించారు. కేంద్రం అశోక్ గజపతి రాజును ఇటీవల గోవా గవర్నర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ విమానాశ్రయంలో దంపతులను కలిసిన ఎంపీ పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా సన్మానించారు.