'విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయవద్దు'

'విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయవద్దు'

VSP: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈమేరకు శనివారం నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం దుర్మార్గమన్నారు.