నిర్మల్ కో ఆప్షన్‌కు 16 మంది మహిళల దరఖాస్తు

నిర్మల్ కో ఆప్షన్‌కు 16 మంది మహిళల దరఖాస్తు

NRML: నిర్మల్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నాలుగు స్థానాలకు మొత్తం 42 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 16 మంది మహిళలు, 26 మంది పురుషులు ఉన్నారు. అర్హుల పరిశీలన అనంతరం త్వరలోనే ఎంపిక పూర్తి చేయనున్నట్లు కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.