'ఎరువుల బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలి'

'ఎరువుల బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలి'

CTR: నగరి టవర్ క్లాక్ టవర్ సెంటర్ వద్ద మంగళవారం మాజీ మంత్రి ఆర్కే రోజా వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధరకల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులను ఆదుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.