నేడు నర్సంపేటలో రేవంత్ రెడ్డి పర్యటన

నేడు నర్సంపేటలో రేవంత్ రెడ్డి పర్యటన

TG: ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రూ. 600 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.