రైతులకు 5 రకాల విత్తనాల పంపిణీ

రైతులకు 5 రకాల విత్తనాల పంపిణీ

NLG: కొత్తగూడెం గ్రామంలో రైతులను ప్రోత్సహించే దిశగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉచిత కూరగాయల విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హార్టికల్చర్ ఆఫీసర్ అనంతరెడ్డి పర్యవేక్షణలో 5 రకాల విత్తనాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం పద్మ ప్రభాకర్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ సింగం పరమేష్, మాజీ ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.