మర్రిగూడలో 46 సర్పంచ్ నామినేషన్లు
NLG: మర్రిగూడ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం రెండో రోజు శుక్రవారం ముగిసింది. మొత్తం 18 సర్పంచ్ స్థానాల కోసం 46 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే, 170 వార్డు సభ్యుల స్థానాలకు గాను 37 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.