యుద్ధం.. ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కి ప్రధాని మోదీ ఫోన్ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ ఆరా తీశారు. ఇంధన నౌకల రక్షణ గురించి చర్చించారు. యుద్ధం తర్వాత తొలిసారి ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్ చేశారు. ఇరాన్‌లోని మౌలిక స్థావరాలపై దాడులను ఖండించారు. ఇరాన్ జరుగుతున్న అక్రమ దాడులను మోదీ తీవ్రంగా తప్పుబట్టారు.