VIDEO: గోదావరి అప్ డేట్..

BDK: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మధ్యాహ్నం 1గంటకు గోదావరి నీటిమట్టం 44.8 అడుగులకు ఉండగా. సాయంత్రం 4 గంటల సమయానికి 45.9 అడుగులకు చేరింది. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని సమాచారం.