కాలువ పూడికతీత పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

కాలువ పూడికతీత పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: నందిగామలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న బాబు జగజీవన్ రాయి బిల్డింగ్ వద్ద 15 లక్షల రూపాయల వ్యయంతో కాలువ కూడికతీత పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. పట్నంలో శుభ్రత పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు వర్షాకాలంలో నీటి నిలువ సమస్యను తగ్గించేందుకు ఈ పనులు దోహదపడతాయని తెలిపారు.