'రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలిస

'రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలిస

MNCL: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. DCP భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ఇతర అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త, ఆటంకాలను వెంటనే తొలగించాలన్నారు. రోడ్లపై అనాధికార వాహన నిలుపుదల, నిబంధన ఉల్లంఘన పట్ల కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.