మెస్సీ సంపాదన ఎంతో తెలుసా?

మెస్సీ సంపాదన ఎంతో తెలుసా?

ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఏడాదికి దాదాపు ₹500 కోట్లు ఆర్జిస్తున్నాడు. అతను మియామి క్లబ్ ద్వారా నెలకు $2.67 మిలియన్ డాలర్లకు పైగా సంపాదిస్తున్నాడు. అలాగే, బార్సిలోనా క్లబ్ ద్వారా కూడా భారీ మొత్తం పొందుతున్నాడు. టాప్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయల ఆదాయాన్ని అందుకుంటున్నాడు. కాగా, మెస్సీ మొత్తం ఆదాయం ₹7 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.