కాళ్ల నొప్పులకు కారణం ఇదే..!

కాళ్ల నొప్పులకు కారణం ఇదే..!

చాలా మందికి రాత్రి నిద్రపోతున్నప్పుడు కాళ్ల నొప్పులు వస్తాయి. కొన్నిసార్లు ఈ సమస్య చాలా తీవ్రంగా మారుతుంది. దీంతో నిద్రపోవడం కూడా కష్టమవుతుంది. ఇది నాడీ సంబంధిత సమస్య అని అంటారు. మహిళలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. కాళ్ళ నొప్పులకు విటమిన్ D, B12, B1, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం లోపాలు కారణమవుతాయి.