కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
ATP: యల్లనూరులోని కేజీబీవీ లో 2026-20 27 సంవత్సరానికి వివిధ తరగతుల ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రత్యేక అధికారి శ్రీలక్ష్మి బుధవారం మీడియాకు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో 40 సీట్లు ఉన్నాయన్నారు. అర్హత గల విద్యార్థులు ఏప్రిల్ 1వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.