సైన్యంలోకి నయా పవర్.. అగ్నివీర్ల గ్రాండ్ ఎంట్రీ

సైన్యంలోకి నయా పవర్.. అగ్నివీర్ల గ్రాండ్ ఎంట్రీ

దేశ సేవకు అగ్నివీర్లు రెడీ అయ్యారు. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీర్ల పాసింగ్‌ఔట్ పరేడ్ పలనీ మైదానంలో కన్నుల పండుగగా జరిగింది. సైన్యంలోకి అధికారికంగా ఎంట్రీ ఇస్తూ.. అగ్నివీర్లు జోష్‌తో కదం తొక్కారు. ట్రైనింగ్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి ఆర్మీ అధికారులు మెడల్స్ అందించి సత్కరించారు.