VIDEO: చింత చెట్టుపై నుంచి పడి వృద్ధునికి తీవ్ర గాయాలు

VIDEO: చింత చెట్టుపై నుంచి పడి వృద్ధునికి తీవ్ర గాయాలు

NZB: కోటగిరి మండలం వల్లభాపూర్లో నాచుపల్లి గంగారాం అనే వృద్ధుడు మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు చింత చెట్టు పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు. చింతకాయల కోసం చెట్టు ఎక్కడంతో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. సమాచారం అందుకున్న బోధన్ 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.