తిరుమలలో 8 కొండలు: బీఆర్ నాయుడు

తిరుమలలో 8 కొండలు: బీఆర్ నాయుడు

AP: తిరుమలలో ఏడు కొండలు కాదని.. 8 కొండలు ఉన్నాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. వెనకాల 8వ కొండ 'చెత్తకొండ' అని తెలిపారు. గత ఐదారేళ్లుగా అక్కడ చెత్త పేరుకుపోయిందని విమర్శించారు. దీనివల్ల వర్షాలు పడితే.. ప్రజలకు రోగాలు వస్తున్నాయని మండిపడ్డారు. అందుకే 5 నెలల్లో ఆ కొండను ఖాళీ చేయాలని అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.