VIDEO: కదిరి పురవీధులు కిక్కిరిసిపోయాయి

VIDEO: కదిరి పురవీధులు కిక్కిరిసిపోయాయి

SS: కదిరి పుణ్యక్షేత్రం భక్తజన సంద్రమైంది. లక్ష్మీనరసింహస్వామి రథోత్సవానికి సుమారు 3 లక్షలకు మించి భక్తులు తరలివచ్చినట్లు అంచనా. ఎటు చూసినా జనంతో కదిరి పురవీధులు కిక్కిరిసిపోయాయి. గోవింద నామస్మరణతో పట్టణం మారుమోగుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. రథోత్సవ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు పోటీపడుతున్నారు.