ప్రేమ పెళ్లి చేసుకున్న అక్కపై చెల్లెలు దాడి

AP: చిత్తూరు జల్లా బంగారుపాళ్యంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమపెళ్లి చేసుకున్న అక్కపై చెల్లెలు కత్తితో దాడి చేసింది. మార్చి 28న చాందిని, రాజశేఖర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో చెల్లెలు తస్మియ అక్క, బావపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.