వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

CTR: జిల్లా ప్రజలకు ఎస్పీ మణికంఠ చందోలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సామరస్యంతో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే వినాయక చవితిని సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. అనంతరం మండప నిర్వాహకులు సూచనలు పాటించాలన్నారు. కాగా, నిమజ్జనం శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టామన్నారు.