శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత

NZB: శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ లో సోమవారం ఉదయం 10.50 గంటలకు 9 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేసి దిగువకు 25000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లోగా 1,51,932 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను తాజాగా 1089 అడుగులకు నీటిమట్టం చేరినట్లు అధికారులు తెలిపారు.